PoliticsTelangana
Trending

TRS భవనానికి నిప్పు , కార్యకర్తల నిర్లక్ష్యం దీనికి కారణం

బ్రేకింగ్ న్యూస్: mlc trs అభ్యర్థి విజయం సాధించిన సందర్భంగా trs కార్యకర్తల అత్యుత్సాహం, బాణాసంచా కాల్చిన కార్యకర్తలు, trs భవన్ పై కప్పు కు నిప్పు అంటుకొని ఎగిసి పడుతున్న మంటలు

🔥🔥🔥🔥🔥🔥
తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం – టీఆర్ఎస్ సంబరాల్లో అపశృతి – ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి గెలుపుపై సంబరాలు – సంబరాల్లో అత్యుత్సాహం ప్రదర్శించిన కార్యకర్తలు – బాణాసంచా కాల్చడంతో చెట్లకు మంటలు వ్యాపించాయి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button